జగనన్న ఇళ్ల నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలి

    –లబ్ధిదారుల నుంచి వసూలు చేసిన రూ.35 వేల నుంచి రూ.లక్ష వరకు.. –ఇళ్లు పూర్తి చేసి అప్పగించాలి –24న మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా సలాం  ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణంలో జగనన్న ఇళ్ల పథకం కింద స్థలాలు పొందిన లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేసి వారికి అప్పగించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం ప్రొద్దుటూరులోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.పట్టణంలో సుమారు 22 వేల మంది లబ్ధిదారులకు ఒక్కొక్క సెంటు చొప్పున స్థలాలు...