కడపలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఏర్పాటు చేయాలి

    –ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జయవర్ధన్ డిమాండ్.. డీఆర్వోకు వినతిపత్రం   సలాం ప్రొద్దుటూరు – కడప: కడప నగరంలో దేశ స్వాతంత్ర్యోద్యమంలో కీలక పాత్ర పోషించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జయవర్ధన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ నాయకులతో కలిసి జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) కార్యాలయంలో వీఆర్వో మల్లికార్జునుడుకు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా జయవర్ధన్ మాట్లాడుతూ కడప నగర సుందరీకరణలో భాగంగా...