ఆప్కాస్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి
–సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి.. సమస్యలు పరిష్కరించాలి –సెప్టెంబర్ 27న తిరుపతిలో జరిగే ప్రాంతీయ సదస్సుకు తరలిరావాలి: సీఐటీయూ పిలుపు సలాం ప్రొద్దుటూరు: ఆప్కాస్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడంతో పాటు, అప్పటివరకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ప్రొద్దుటూరు గోపవరం సమీపంలోని వెటర్నరీ కళాశాలలో పనిచేస్తున్న ఆప్కాస్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వద్ద కరపత్రాలను విడుదల చేసి, వారి సమస్యలపై అవగాహన కల్పించారు. ఔట్‌సోర్సింగ్...