అవినీతిని ప్రశ్నిద్దాం.. జవాబుదారితనం సాధిద్దాం
–సెప్టెంబర్ 21 నుంచి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా అవినీతి వ్యతిరేక ఉద్యమం –ప్రొద్దుటూరు ప్రెస్‌క్లబ్‌లో కరపత్రాలు విడుదల చేసిన MPJ సలాం ప్రొద్దుటూరు: అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కల్పించి, ప్రభుత్వ వ్యవస్థల్లో పారదర్శకత, జవాబుదారితనం పెంపొందించాలనే లక్ష్యంతో మూవ్‌మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (MPJ)–ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ రాష్ట్రవ్యాప్తంగా అవినీతి వ్యతిరేక ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.ఈ సందర్భంగా సెప్టెంబర్ 21 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ అవగాహనా కార్యక్రమాలు...