అభివృద్ధి బాటలో ప్రొద్దుటూరు.. రూ.40 కోట్లతో మౌలిక వసతులకు మహర్దశ
–ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సహకారంతో HAM కింద భారీ నిధుల మంజూరు.. –రోడ్లు, డివైడర్లు, ఆధునిక లైటింగ్‌కు ప్రాధాన్యం సలాం ప్రొద్దుటూరు: పట్టణ అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి హైబ్రిడ్ అన్యుటీ మోడల్ (HAM) కింద రూ.40 కోట్ల భారీ నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కార్యాలయం వెల్లడించింది. ఈ నిధులతో పట్టణంలో మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు పనులు చేపట్టనున్నారు. రోడ్లు.. డివైడర్లు.. ఆధునిక లైటింగ్ రూ.40...