హుస్సేన్ వలి ఖాద్రీ దర్గాలో ఆధ్యాత్మిక సందడి.. ముగిసిన గ్యారహ్ మజాలిస్..
–దస్తగిరి స్వామి జ్ఞాపకార్థం 11 రోజులపాటు పవిత్ర పఠనం.. భక్తిశ్రద్ధలతో పాల్గొన్న భక్తులు –ఘనంగా ముగింపు కార్యక్రమం.. ఫాతిహా, ఖసీదాలు, నాత్-ఎ-షరీఫ్‌లతో మార్మోగిన దర్గా ప్రాంగణం సలాం ప్రొద్దుటూరు: పట్టణంలోని హజరత్ సయ్యద్ షా హుస్సేన్ వలి ఖాద్రీ (రహ.) స్వామి దర్గాలో దస్తగిరి స్వామి జ్ఞాపకార్థం నిర్వహించిన పవిత్ర గ్యారహ్ మజాలిస్ పఠనం ఆదివారం రాత్రి భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ముగిసింది. ముగింపు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై ప్రత్యేక ప్రార్థనలు, ఫాతిహా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దర్గా లో ఆధ్యాత్మిక...