గురప్పకోనలో ప్రొద్దుటూరు టీడీపీ నేతల సందడి

  –ఎమ్మెల్యే అధికారిక పీఏ గురుమోహన్ కుమార్తె కేశఖండన –వేడుకకు హాజరై చిన్నారిని ఆశీర్వదించిన నాయకులు   సలాం ప్రొద్దుటూరు –మైలవరం: జమ్మలమడుగు నియోజకవర్గంలోనీ మైలవరం మండలం లొ వెలిసిన ప్రముఖ గురప్పకోనలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి అధికారిక పీఏ గురుమోహన్ కుమార్తె కేశఖండన కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.టీడీపీ నాయకులు నంద్యాల కొండారెడ్డి, మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, కేసీ కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ ద్వార్సల...