స్థానిక ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి కాంగ్రెస్ పోటీ

  –రాష్ట్రంలోని అన్ని స్థానిక సంస్థల్లో బరిలోకి దిగుతాం –డా. నర్రెడ్డి తులసిరెడ్డి   సలాం  ప్రొద్దుటూరు: రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ, జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు, పౌర సంఘాలతో కలిసి అన్ని చోట్లా పోటీ చేస్తుందని రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డా. నర్రెడ్డి తులసిరెడ్డి తెలిపారు.ఆదివారం ప్రొద్దుటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శనివారం విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర...