స్థానిక ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ సమర శంఖారావం

  –రాష్ట్రవ్యాప్తంగా పోటీకి సిద్ధం.. –యువత, మహిళలు రాజకీయాల్లోకి రావాలి: ఆప్ రాష్ట్ర కన్వీనర్ శిర రమేష్ కుమార్ సలాం ప్రొద్దుటూరు –  కడప: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆప్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ శిర రమేష్ కుమార్ వెల్లడించారు.కడపలో ఆదివారం నిర్వహించిన ఆమ్ ఆద్మీ పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాసేవ పట్ల ఆసక్తి, స్వచ్ఛంద సేవా గుణం కలిగిన వారు రాజకీయాల్లోకి...