సీబీఐటీ లో ఘనంగా ఓరియంటేషన్ ప్రోగ్రామ్, ఫ్రెషర్స్ డే

–‘AI నేటివ్ ఇంజినీర్లు’గా ఎదగాలి   –సాంకేతిక మార్పులకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలి –ఈ.ఎస్. చక్రవర్తి   సలాం ప్రొద్దుటూరు –చాపాడు: చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ) కళాశాలలో నూతనంగా చేరిన బీటెక్, ఎంబీఏ, డిప్లొమా ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌తో పాటు ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ ప్రతిభా ప్రదర్శనలతో సందడి చేశారు.కార్యక్రమానికి అమాక్స్ వైస్ ప్రెసిడెంట్ ఈ.ఎస్. చక్రవర్తి ముఖ్య అతిథిగా...