ప్లాస్టిక్ ఫ్రీ ప్రొద్దుటూరే లక్ష్యం

    –అడ్వైజరీ కమిటీ 3వ సమావేశంలో కీలక నిర్ణయాలు   –ప్రతి శనివారం క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాలని నిర్ణయం   సలాం  ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపడుతున్న కార్యక్రమాలను మరింత పటిష్టంగా అమలు చేయాలని ప్లాస్టిక్ ఫ్రీ ప్రొద్దుటూరు అడ్వైజరీ కమిటీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి శనివారం కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్లాస్టిక్ వినియోగంపై పరిస్థితులను పరిశీలించనున్నారు.మూడవ శనివారం సందర్భంగా శనివారం ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్‌లో ప్లాస్టిక్ ఫ్రీ ప్రొద్దుటూరు అడ్వైజరీ...