కడపలో కొత్త టీడీపీ జిల్లా కార్యాలయానికి శ్రీకారం
–నూతన కార్యాలయ స్లాబ్ పూజా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేష్ సుబ్బరామిరెడ్డి సలాం ప్రొద్దుటూరు –కడప: కడపలో నూతనంగా నిర్మించనున్న తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జిల్లా కార్యాలయ నిర్మాణ పనుల్లో భాగంగా స్లాబ్ పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు చదిపిరాల భూపేష్ సుబ్బరామిరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.పార్టీ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు, నాయకులు–కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా నూతన జిల్లా కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు నాయకులు తెలిపారు. పార్టీ సమావేశాలు,...