సిబ్బంది గైర్హాజరుపై కమిషనర్‌ ఆగ్రహం

    –సచివాలయంలో ఆకస్మిక తనిఖీ.. ప్లాస్టిక్‌ నివారణ పై సలహా సంఘం సలాం   ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మున్సిపల్‌ కమిషనర్‌ తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌ శుక్రవారం స్వర్ణ సుబ్బిరెడ్డి కొట్టాల సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలో సిబ్బంది హాజరు, ప్రజలకు అందుతున్న సేవలు, రికార్డులను పరిశీలించారు. విధులకు గైర్హాజరైన సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.     తనిఖీ సమయంలో వార్డు ఎడ్యుకేషన్‌ సెక్రటరీ పి. మునిహిమజ సచివాలయంలో అందుబాటులో లేకపోయినప్పటికీ హాజరు పట్టికలో సంతకం చేసినట్లు కమిషనర్‌ గుర్తించారు. మరికొందరు...