మీరు నిరూపిస్తే.. కట్టుబట్టలతో ఈ ఊరు వదిలి వెళ్తా..

  –టౌన్ బ్యాంక్ వ్యవహారంలో నాకు ఎలాంటి సంబంధం లేదు.. – ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు –సీసీ కెమెరా ఫుటేజీ, బ్యాంకు రికార్డులు పరిశీలించండి..  –ఆరోపణలు నిజమని తేలితే రాజకీయ, వృత్తి జీవితాన్ని వదులుకుంటా – టీడీపీ సీనియర్ నాయకులు ఈ.వి. సుధాకర్ రెడ్డి సలాం ప్రొద్దుటూరు: టౌన్ బ్యాంక్ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను బ్యాంకుకు వెళ్లలేదని, సంబంధిత నగదు లావాదేవీల్లో ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని టీడీపీ సీనియర్ నాయకులు ఈ.వి. సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు....