ప్రజా ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం.. ప్రజల సంతృప్తే లక్ష్యం!
–ఫిర్యాదు రిజిస్టర్లపై వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలతో కమిషనర్ సమీక్ష –IVRSలో సానుకూల అభిప్రాయం పెరిగేలా సేవలు అందించాలి సలాం ప్రొద్దుటూరు: ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడంతో పాటు, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించి ప్రజల్లో సానుకూల అభిప్రాయాన్ని పెంపొందించేలా అధికారులు, సిబ్బంది బాధ్యతతో పనిచేయాలని మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ సూచించారు.ప్రొద్దుటూరు పురపాలక సంఘ పరిధిలోని వార్డు సచివాలయాల్లో నిర్వహిస్తున్న ఫిర్యాదు రిజిస్టర్లపై వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలతో కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయ...