టీడీపీ అభ్యర్థి గెలుపే లక్ష్యం.. శక్తి వంచన లేకుండా పనిచేస్తా
–బీసీలకు మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వాలి.. -–పార్టీ కోసం కష్టపడిన వారికి టికెట్లు ఇవ్వాలని లోకేశ్‌ను కోరా –టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి సలాం ప్రొద్దుటూరు: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా శక్తి వంచన లేకుండా పనిచేస్తామని టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయించిన అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. శనివారం వై ఎం ఆర్ కాలనీ లో నీ తన స్వగృహంలో...