అర్హులైన ప్రతి ఒక్కరూ గృహ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

    –ఇల్లు నిర్మించుకోలేని వారికి ప్రభుత్వ పథకం ద్వారా అవకాశం –ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి   సలాం  ప్రొద్దుటూరు: అర్హులైన ప్రజలు ప్రభుత్వం అందిస్తున్న గృహ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సూచించారు. గురువారం స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.   గతంలో జగనన్న ఇళ్ల పథకంలో ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు ప్రత్యామ్నాయ అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. దీనిపై పరిశీలిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని చెప్పారు.   సొంత...