ప్రతి పేదవాడికి అండగా సీఎంఆర్‌ఎఫ్

  –46 మంది లబ్ధిదారులకు రూ.35.24 లక్షల చెక్కుల పంపిణీ   సలాం  ప్రొద్దుటూరు: కష్టాల్లో ఉన్న పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అన్నారు. ప్రొద్దుటూరు టీడీపీ కార్యాలయంలో బుధవారం నియోజకవర్గానికి సంబంధించిన 31వ విడత సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు పంపిణీ చేశారు.   ఈ విడతలో 46 మంది లబ్ధిదారులకు రూ.35,24,537 విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న...