ప్రజా ధనం కు రక్షణ ఉందా?

  –టౌన్ బ్యాంకులో ₹11 లక్షల వ్యవహారం –టీడీపీ నేతలపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు తీవ్ర ఆరోపణలు   సలాం   ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు టౌన్ బ్యాంకులో బినామీ పేరుతో ఖాతా తెరిచి ₹11 లక్షల నగదును కాజేసి తిరిగి జమ చేసిన టీడీపీ నాయకులపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, అవసరమైతే న్యాయపరంగా పోరాటం చేస్తానని ప్రకటించారు.విలేకరుల సమావేశంలో...