జ్యోతి హాస్పిటల్ 4వ వార్షికోత్సవం..
–తల్లి–బిడ్డల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక వైద్య సేవలు సలాం ప్రొద్దుటూరు: పట్టణంలోని గాంధీ రోడ్ లో వినాయక నగర్ పక్కన ఉన్న తల్లి–బిడ్డల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ వైద్య సేవలు అందిస్తున్న జ్యోతి హాస్పిటల్ నాలుగో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంది. నాలుగేళ్లుగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ, ముఖ్యంగా చిన్నారులు, నవజాత శిశువులు, గర్భిణులు, మహిళలకు అవసరమైన వైద్య చికిత్సలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు. చిన్నారులకు ప్రత్యేక వైద్య విభాగాలు హాస్పిటల్‌లో పిల్లల వైద్య...