ఖలీల్ కృషితో.. దివ్యాంగ చిన్నారికి చేయూత

  –పింఛన్ కోసం ఆధార్ అప్డేట్ ప్రక్రియ పూర్తి   సలాం  ప్రొద్దుటూరు: పింఛన్ కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్న దివ్యాంగ చిన్నారి కుటుంబానికి టీడీపీ నాయకుడు కే. ఖలీల్ బాషా చొరవతో చేయూత లభించింది.   అసర్ షరీఫ్ వీధికి చెందిన హలీమా అనే దివ్యాంగ చిన్నారికి పింఛన్ మంజూరుకు అవసరమైన ఆధార్ అప్డేట్ ప్రక్రియను బుధవారం పూర్తి చేయించారు.హలీమా కుటుంబ సభ్యులు పింఛన్ కోసం ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన ప్రొద్దుటూరు టీడీపీ టౌన్ వైస్ ప్రెసిడెంట్, ప్రొద్దుటూరు టౌన్ బ్యాంక్ డైరెక్టర్ కే....