ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాల జాబితా పరిశీలన
–ఎంపీడీవో కార్యాలయంలో కూటమి పార్టీల ప్రతినిధుల సమావేశం.. – జాబితా అందజేత సలాం ప్రొద్దుటూరు: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ స్టేషన్ల జాబితా పరిశీలన, అభ్యంతరాల స్వీకరణపై ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన జాబితాను ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేశారు. జాబితాను పరిశీలించి ఏవైనా అభ్యంతరాలు, సూచనలు ఉంటే నిబంధనల ప్రకారం తెలియజేయాలని అధికారులు సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులు...