గాంధీ పార్క్, మున్సిపల్ క్యాంటీన్ ఆక్షన్ వాయిదా
సలాం ప్రొద్దుటూరు: గాంధీ పార్క్‌లోని మున్సిపల్ క్యాంటీన్‌కు సంబంధించి బుధవారం 16.09.2026 ఉదయం 11 గంటలకు నిర్వహించాల్సిన ఆక్షన్‌ను పోలీసుల సూచనల మేరకు వాయిదా వేసినట్లు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ తెలిపారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. వాయిదా పడిన ఆక్షన్‌కు తదుపరి తేదీ, సమయం నిర్ణయించిన అనంతరం ప్రొద్దుటూరు పురజనులకు అధికారికంగా తెలియజేస్తామని కమిషనర్ స్పష్టం చేశారు. ఆక్షన్ వాయిదా నిర్ణయాన్ని ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని...