గణనాథుడి సన్నిధిలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆసం ..
–కోటవీధి, వెదుర్లబజార్‌లో వినాయక మండపాల సందర్శన — ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆసం రఘురామిరెడ్డి సలాం ప్రొద్దుటూరు: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆసం రఘురామిరెడ్డి నగరంలోని వివిధ వినాయక మండపాలను సందర్శించి గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. స్థానిక కోటవీధిలో శ్రీవినాయక యూత్ అసోసియేషన్ 23వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఆసం రఘురామిరెడ్డి కుటుంబ సమేతంగా వినాయక మండపాన్ని సందర్శించారు....