కుష్ఠు వ్యాధిని తొలిదశలోనే గుర్తించి వైకల్యాలను నివారించాలి
–సెప్టెంబర్ 11 నుంచి 24 వరకు ఇంటింటి సర్వే — ప్రజలు ఆరోగ్య సిబ్బందికి సహకరించాలి: డా. గీత కుష్ఠు వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి, సకాలంలో చికిత్స అందించడం ద్వారా అంగవైకల్యాలను పూర్తిగా నివారించవచ్చని ఉప జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా. గీత తెలిపారు. కుష్ఠు వ్యాధి కేసుల గుర్తింపు ప్రచార కార్యక్రమం **(LCDC)**లో భాగంగా డ్రైవర్ కొట్టాల ప్రాంతంలో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా డా. గీత మాట్లాడుతూ.....