కష్టం అంతా.. పారిశుధ్య కార్మికులదే!

–గణేష్ ఉత్సవాల వేళ 48 గంటలుగా నిరంతర సేవలు.. –ప్రజలు, వ్యాపారులు సహకరించాలి –కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ సలాం  ప్రొద్దుటూరు: పండుగను ప్రజలు ఆనందంగా జరుపుకుంటుంటే.. పట్టణం పరిశుభ్రంగా ఉండేందుకు పారిశుధ్య కార్మికులు మాత్రం తమ పండుగను పక్కనపెట్టి నిరంతరం సేవలందిస్తున్నారని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ పేర్కొన్నారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా గత 48 గంటలుగా పారిశుధ్య కార్మికులు నిరంతరాయంగా విధులు నిర్వహిస్తూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు శ్రమిస్తున్నారని తెలిపారు.ప్రొద్దుటూరు ప్రధాన వ్యాపార కేంద్రం కావడంతో గణేష్ ఉత్సవాల...