ఆ దేవుని.. తొలి నిమజ్జనం..

  –పెద్దశెట్టిపల్లిలో అధికారికంగా ప్రారంభమైన గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమం   సలాం ప్రొద్దుటూరు: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ప్రొద్దుటూరు మండలం పెద్దశెట్టిపల్లి సమీపంలో గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమం  ప్రారంభమైంది. గణనాథుడి తొలి నిమజ్జనాన్ని మంగళవారం ఉదయం 7:35 గంటలకు ప్రొద్దుటూరు కొత్తపేటకు చెందిన  రాజేష్ శాస్త్రోక్తంగా నిర్వహించారు.   పెద్దశెట్టిపల్లి వద్ద అధికారిక నిమజ్జన ఏర్పాట్లు   పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని పెద్దశెట్టిపల్లి సమీపంలో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రొద్దుటూరు పట్టణంలోని గణేష్...