CBITలో ఘనంగా ‘అలుమ్ని మీట్-2K26’

  –పూర్వ విద్యార్థులతో మరింత బలపడిన అనుబంధం.. విద్యార్థుల ఆవిష్కరణలకు ‘జయం’ పథకం శ్రీకారం   సలాం ప్రొద్దుటూరు –చాపాడు: CBIT కళాశాలలో శనివారం ‘అలుమ్ని మీట్-2K26’ పేరుతో పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసి వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగిన పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరై తమ విద్యాసంస్థతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. ఏ విద్యాసంస్థకైనా పూర్వ విద్యార్థులే కీలకమైన బలమని అన్నారు. కళాశాలలో విద్యను...