బీసీల రాజకీయ ఎదుగుదలకు 34 శాతం రిజర్వేషన్ కీలక మలుపు
–బీసీలకు రాజకీయ ప్రాధాన్యం పెంచడమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యం –స్థానిక సంస్థల్లో బీసీలకు సముచిత ప్రాతినిధ్యం దక్కాలి: నల్లబోతుల నాగరాజు సలాం ప్రొద్దుటూరు: బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించే దిశగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీసీ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోందని ఆంధ్రప్రదేశ్ వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు తెలిపారు. బీసీలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యం కల్పించేందుకు ఈ నిర్ణయం కీలక ముందడుగని ఆయన పేర్కొన్నారు.గత ప్రభుత్వ హయాంలో బీసీలకు ఉన్న రిజర్వేషన్‌ను 24 శాతానికి తగ్గించడం వల్ల...