పండగ హడావిడిలో ప్లాస్టిక్ వాడితే చర్యలు
–ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి –50 రోజులుగా కొనసాగుతున్న నో ప్లాస్టిక్ ఉద్యమం.. –దుకాణాల్లో కమిషనర్ తనిఖీలు సలాం ప్రొద్దుటూరు: పండగల పేరుతో ప్లాస్టిక్ వినియోగించి పర్యావరణానికి ముప్పు కలిగిస్తే ఉపేక్షించేది లేదని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ హెచ్చరించారు. ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు లక్ష్యంగా పురపాలక సంఘం చేపట్టిన నో ప్లాస్టిక్ ఉద్యమం 50 రోజులుగా కొనసాగుతోందని తెలిపారు.పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్ అధికారులు చేస్తున్న కృషికి ప్రజల నుంచి కూడా మంచి...