అగస్త్యేశ్వర స్వామి ఆలయానికి రూ.3.50 లక్షల వాటర్ ప్లాంట్ సమర్పణ
–భక్తులు, వేదపాఠశాల విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం సలాం ప్రొద్దుటూరు: శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు, వేదపాఠశాల విద్యార్థులకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు దాతృత్వ కుటుంబం ముందుకు వచ్చింది. ఆలయంలో తాగునీటి అవసరాల కోసం ప్రతి నెల వేలాది రూపాయలు వెచ్చించి నీటిని కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో డీకే సుబ్రహ్మణ్యం, డీకే శివప్రసాద్, డీకే సతీష్ బాబు, వారి కుటుంబ సభ్యులు సుమారు రూ.3.50 లక్షల అంచనా వ్యయంతో వాటర్ ప్లాంట్‌ను స్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆదివారం...