విధిలో సేవ.. క్రీడల్లో సత్తా.. పతకాలతో ప్రొద్దుటూరు పోలీసుల విజయగాథ
–రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో ప్రొద్దుటూరు సిబ్బంది అద్భుత ప్రతిభ –విజేతలను అభినందించిన ప్రొద్దుటూరు ASP విభూ కృష్ణ, IPS సలాం ప్రొద్దుటూరు: ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం విధులు నిర్వర్తించే పోలీసులు క్రీడా రంగంలోనూ తమ సత్తా చాటారు. విధి నిర్వహణతో పాటు శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, పట్టుదలతో రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించి ప్రొద్దుటూరు పోలీస్ శాఖకు గర్వకారణంగా నిలిచారు. అమరావతి సమీపంలోని VIT యూనివర్సిటీలో సెప్టెంబర్ 1 నుంచి 4వ తేదీ వరకు నిర్వహించిన 1వ ఆంధ్రప్రదేశ్...