రెండు విడతల డీఏ విడుదలపై ఎన్జీవో నేతల హర్షం
–ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వ చొరవ అభినందనీయం –జె. రామసుబ్బయ్య యాదవ్ సలాం ప్రొద్దుటూరు: ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రెండు విడతల కరువు భత్యం (డీఏ) విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై కడప జిల్లా ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షులు, జేఏసీ ఛైర్మన్ జె. రామసుబ్బయ్య యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 5వ తేదీన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చల్లో ఇచ్చిన హామీని...