ముసాయిదా బీసీ రక్షణ బిల్లుపై కీలక సమావేశం

  –బీసీల హక్కులకు చట్టపరమైన రక్షణ కల్పించాలి: డా. వి.ఎస్. ముక్తియార్   సలాం ప్రొద్దుటూరు –విజయవాడ:   ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందిస్తున్న ముసాయిదా బీసీ రక్షణ బిల్లుపై విజయవాడ గొల్లపూడిలోని బీసీ భవన్‌లో కీలక సమావేశం నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి  సవిత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో షేక్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. వి.ఎస్. ముక్తియార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీసీల రక్షణ, హక్కులు, సంక్షేమం, సామాజిక, ఆర్థిక అభ్యున్నతి తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు....