బీసీలు బ్యాక్‌వర్డ్ క్లాస్ కాదు.. రాష్ట్రానికి బ్యాక్‌బోన్

  –ఎన్నికల హామీని అమలు చేస్తూ సీఎం 34 శాతం రిజర్వేషన్లపై జీవో జారీ పై కృతజ్ఞతలు –ఏపీ వక్ఫ్ బోర్డు సభ్యుడు బేపారి జాకీర్ సలాం  ప్రొద్దుటూరు:  బీసీలు బ్యాక్‌వర్డ్ క్లాస్ కాదని, రాష్ట్రానికి బ్యాక్‌బోన్ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుర్తించి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేశారని ఏపీ వక్ఫ్ బోర్డు సభ్యుడు బేపారి జాకీర్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం...