ప్రజా పోరాటాల యోధుడు సీతారాం ఏచూరి

  –ప్రొద్దుటూరులో ఘనంగా రెండో వర్ధంతి కార్యక్రమాలు   సలాం   ప్రొద్దుటూరు: సీపీఎం జాతీయ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు సీతారాం ఏచూరి రెండో వర్ధంతి కార్యక్రమాలను ప్రొద్దుటూరు పట్టణంలోని విజయకుమార్ సర్కిల్, అమృత్‌నగర్ ప్రాంతాల్లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి కార్మికులు, ప్రజలు ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా సీపీఎం కార్యదర్శి సత్యనారాయణ, సీఐటీయూ కార్యదర్శి విజయ్‌కుమార్ మాట్లాడుతూ సీతారాం ఏచూరి విద్యార్థి దశ నుంచే ప్రజా సమస్యలపై పోరాడుతూ, తన జీవితాంతం కార్మికులు, పేదలు, విద్యార్థుల...