కామ్రేడ్ సీతారాం ఏచూరికి ఘన నివాళి

    –ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయం కోసం ఆయన పోరాటం స్ఫూర్తిదాయకం   సలాం   ప్రొద్దుటూరు: కామ్రేడ్ సీతారాం ఏచూరి వర్ధంతి సందర్భంగా ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో శనివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి యూనియన్ గౌరవ అధ్యక్షులు పి. రాఘవ మాట్లాడుతూ.. కార్మికులు, కర్షకులు, పేదలు, సామాన్య ప్రజల హక్కుల కోసం సీతారాం ఏచూరి జీవితాంతం అవిశ్రాంతంగా పోరాడారని అన్నారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయం పరిరక్షణ కోసం ఆయన...