గర్భిణీలకు వైద్య పరీక్షలు తప్పనిసరి

–ప్రముఖ స్త్రీ వ్యాధి వైద్య నిపుణురాలు డాక్టర్ జ్యోతి –21 మంది గర్భిణులకు వైద్య పరీక్షలు – సురక్షిత ప్రసవాలపై అవగాహన సలాం ప్రొద్దుటూరు : కామనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 21 మంది గర్భిణులు కార్యక్రమానికి హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు.ఈ సందర్భంగా వైద్యాధికారి డా. శ్రీనివాస్ మాట్లాడుతూ గర్భిణులు అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషకాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. గర్భధారణ సమయంలో క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడంతో...