ఇద్దరు పిల్లలతో చెరువులో దూకబోయిన తల్లి

  –సమయస్ఫూర్తితో ముగ్గురి ప్రాణాలు కాపాడిన శింగనమల పోలీసులు   సలాం ప్రొద్దుటూరు – అనంతపురం: కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలతో మనస్తాపానికి గురైన ఓ మహిళ తన ఇద్దరు చిన్నారులతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించిన ఘటన శింగనమలలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు సకాలంలో స్పందించి తల్లి, ఇద్దరు పిల్లలను సురక్షితంగా రక్షించారు. పోలీసుల మానవీయ స్పందన, సమయస్ఫూర్తిపై స్థానికులు ప్రశంసలు వ్యక్తం చేశారు.   సమాచారం అందగానే రంగంలోకి పోలీసులు   ముచ్చుకోట గ్రామానికి చెందిన ఓ...