ఆకలితో వచ్చిన వారికి అన్నం పెట్టడమే “చల్లా ధ్యేయం”
–చల్లా రాజగోపాల్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదానం.. –దాదాపు వెయ్యి మందికి భోజన వితరణ సలాం ప్రొద్దుటూరు: ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం కంటే గొప్ప మానవతా సేవ మరొకటి లేదనే సందేశాన్ని చాటుతూ ప్రొద్దుటూరులో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్ ఆధ్వర్యంలో శనివారం కొర్రపాడు రోడ్డులోని పాత బస్టాండ్ వద్ద ఈ కార్యక్రమాన్ని సేవాభావంతో నిర్వహించారు.శనివారం సందర్భంగా నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దాదాపు వెయ్యి...