“సీతారాం ఏచూరి” సేవలు చిరస్మరణీయం

–ప్రజాస్వామ్య, లౌకిక విలువల పరిరక్షణకు విశేష కృషి –12న కడపలో సంస్మరణ సభ — ఐద్వా జిల్లా కార్యదర్శి ముంతాజ్‌ బేగం సలాం ప్రొద్దుటూరు: భారత కమ్యూనిస్టు ఉద్యమంలో అగ్రగామి నాయకుడిగా, ప్రజాస్వామ్య, లౌకిక విలువల పరిరక్షణకు, సామాజిక న్యాయం సాధనకు కామ్రేడ్‌ సీతారాం ఏచూరి చేసిన కృషి చిరస్మరణీయమని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) కడప జిల్లా కార్యదర్శి ఎస్. ముంతాజ్‌ బేగం అన్నారు.సీతారాం ఏచూరి రాజకీయ జీవితం, ప్రజా ఉద్యమాలకు ఆయన అందించిన సేవలు, దేశ నిర్మాణంపై ఆయన...