మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

    –రిటైర్మెంట్‌ బెనిఫిట్లు, పెన్షన్‌ ఇవ్వాలి.. లేకపోతే సమ్మెకు సిద్ధం: CITU సలాం   ప్రొద్దుటూరు: మున్సిపల్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం, పురపాలక అధికారులు తక్షణమే పరిష్కరించాలని CITU మున్సిపల్ యూనియన్ డిమాండ్ చేసింది. కార్మికుల సమస్యలపై CITU జిల్లా కమిటీ మార్గదర్శకత్వంలో శుక్రవారం ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యూనియన్ నాయకులు పలు డిమాండ్లను వెల్లడించారు.CITU మున్సిపల్ యూనియన్ అధ్యక్షుడు చంటి, కార్యదర్శి సాల్మన్, కోశాధికారి రాఘవేంద్ర మాట్లాడుతూ.. విధుల్లో ఉండగా మృతి చెందిన మున్సిపల్ కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం...