30 నెలల పీఎఫ్ బకాయిలు ఏమైనట్లు..?

    –వేంపల్లిలో పారిశుధ్య కార్మికుల ధర్నా.. చెత్తకుప్పలుగా మారిన వీధులు   –అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలే మూల్యం చెల్లిస్తున్నారు: ఆప్ నేత రహమతుల్లా   సలాం ప్రొద్దుటూరు – వేంపల్లి: వేంపల్లి గ్రామపంచాయతీలో పారిశుధ్య కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు సంబంధించిన 30 నెలల పీఎఫ్ (ప్రావిడెంట్ ఫండ్) బకాయిలు చెల్లించలేదని ఆరోపిస్తూ పారిశుధ్య కార్మికులు గత మూడు రోజులుగా ఆందోళన చేపట్టడంతో పట్టణంలో పారిశుధ్య నిర్వహణ స్తంభించింది.   కార్మికులు విధులకు...