ప్రజా తీర్పు గెలిచింది.. ప్రజాస్వామ్యం గెలిచింది!

  –చంద్రబాబు పోరాట స్ఫూర్తిని స్మరించుకున్న టీడీపీ శ్రేణులు   –కడప పార్లమెంటు టీడీపీ కార్యాలయంలో కొవ్వొత్తుల కార్యక్రమం   సలాం ప్రొద్దుటూరు కడప:   ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాగించిన పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటూ కడప జిల్లా పార్లమెంటు టీడీపీ కార్యాలయంలో పార్టీ పార్లమెంట్ కమిటీ సభ్యులు కొవ్వొత్తులు వెలిగించారు. ఈ సందర్భంగా గతంలో ఎదురైన రాజకీయ పరిణామాలను గుర్తుచేసుకుంటూ, కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన నాయకులు, కార్యకర్తలకు నివాళులర్పించారు. టీడీపీ కడప...