పేదల డబ్బు కాజేస్తే.. కమిషనర్ వేటు!
–10 మంది వద్ద రూ.2,000 వసూలు.. ఇంటికెళ్లి మరీ తిరిగి ఇప్పించిన కమిషనర్ –వాట్సాప్ ఫిర్యాదుపై తక్షణ స్పందన.. వెల్ఫేర్ అసిస్టెంట్‌కు తాఖీదు “పేదల నుంచి ఒక్క రూపాయి తీసుకున్నా ఉపేక్షించేది లేదు” – తూతిక శ్రీనివాస విశ్వనాథ్ సలాం ప్రొద్దుటూరు: పేదల కోసం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్లో అక్రమాలకు పాల్పడుతూ లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తే సహించేది లేదని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ స్పష్టం చేశారు. పేదల నుంచి అక్రమంగా...