పింఛన్‌ నమోదులో జాప్యం చేస్తే చర్యలు తప్పవు!

  –రెండో శనివారం, ఆదివారం సైతం విధులకు హాజరు కావాలి   – మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్   సలాం ప్రొద్దుటూరు: పింఛన్‌ నమోదు ప్రక్రియను నిర్ణీత గడువులో పూర్తి చేసి, అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 12, 13 తేదీలైన రెండో శనివారం, ఆదివారం రోజులను వర్కింగ్ డేస్‌గా ప్రకటిస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు.ప్రొద్దుటూరు పురపాలక సంఘ...