పింఛన్ డబ్బులు వసూలు చేస్తే.. క్రిమినల్ కేసులే!
–ప్రభుత్వ దస్త్రాలను అనుమతి లేకుండా వాట్సాప్‌లో పంపినా కఠిన చర్యలు –ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడితే జైలుకే – కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ సలాం ప్రొద్దుటూరు: పేదల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో అక్రమాలకు, అవకతవకలకు పాల్పడే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ స్పష్టం చేశారు. ముఖ్యంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలకు పాల్పడినా, పేదల నుంచి డబ్బులు...