ఎమ్మెల్యే చొరవతో.. గంటల్లోనే వీధి దీపాల సమస్యకు పరిష్కారం!
–9వ వార్డులో కొత్త వీధి దీపాల ఏర్పాటు – ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌కు వార్డు ప్రజల కృతజ్ఞతలు సలాం ప్రొద్దుటూరు –మైదుకూరు: మైదుకూరు పట్టణంలోని 9వ వార్డులో వీధి దీపాలు లేక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ చొరవతో తక్షణ పరిష్కారం లభించింది. వార్డులో వీధి దీపాలు పనిచేయకపోవడం, రాత్రివేళల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.సమస్యను తెలుసుకున్న ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ వెంటనే స్పందించి, మున్సిపల్...