శాంతియుతంగా.. పర్యావరణహితంగా వినాయక చవితి ఉత్సవాలు

    –పీస్ కమిటీ సమావేశంలో అధికారులకు, ఉత్సవ కమిటీలకు కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ సూచనలు –సెప్టెంబర్ 12లోపు మండపాలకు అనుమతులు తప్పనిసరి.. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు నో –ప్రతి మండపం వద్ద ప్రత్యేక పర్యవేక్షణ.. లైవ్ శానిటేషన్‌తో పరిశుభ్ర ప్రొద్దుటూరుకు చర్యలు   సలాం   ప్రొద్దుటూరు: వినాయక చవితి ఉత్సవాలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో, పర్యావరణహితంగా నిర్వహించేందుకు అన్ని వర్గాల ప్రజలు, ఉత్సవ కమిటీలు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ సూచించారు. ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో...