స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్సీపీ జిల్లా కోర్ కమిటీ భేటీ

  –కార్యాచరణపై విస్తృత చర్చ సలాం ప్రొద్దుటూరు –  కడప: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్సీపీ కడప జిల్లా కోర్ కమిటీ సమావేశం ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్ రెడ్డి, కడప ఎంపీ వై.ఎస్. అవినాష్ రెడ్డి సంయుక్త అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.   సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణ, పార్టీ సంస్థాగత బలోపేతం, నాయకులు–కార్యకర్తల సమన్వయంపై విస్తృతంగా...